Latest News In Telugu Niti Aayog: భారత్లో పేదరికం తగ్గిపోయింది: నీతి ఆయోగ్ దేశంలో పేదరికం 5 శాతానికి తగ్గిపోయిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు. 2022-23 మధ్య కాలంలో చేపట్టిన గృహ వినియోగ వ్యయ సర్వేను ఉటంకిస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల ఆదాయం పెరిగినట్లు నీతి ఆయోగ్ చేపట్టిన సర్వే పేర్కొంది. By B Aravind 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling నీతిఆయోగ్ మెచ్చిన తెలంగాణ వైద్యశాఖ: మంత్రి హరీశ్ రావు! తెలంగాణ రాక ముందు వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అంటే జనాలు భయపడి పోయేవారు. అంతకు ముందు 30 శాతం డెలివరీలు మాత్రమే అయ్యేవి. కానీ ఇప్పుడు 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. By Bhavana 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn