ఇండియాలో సైలెంట్ హెల్త్ ఎమర్జెన్సీ.. NFHS-6 రిపోర్ట్ షాకింగ్ నిజాలు!
ఒకవైపు చూస్తేనేమో ఇండియా సూపర్ ఫాస్ట్‌గా డెవలప్ అవుతోంది అంటారు... మన ఆసుపత్రులు వరల్డ్ క్లాస్ అంటారు. కానీ ఇంకోవైపు చూస్తే, మన ఇంట్లో ప్రతి నలుగురిలో ఒకరు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
/rtv/media/media_files/2026/06/01/nfh6-2026-06-01-15-25-00.jpg)