Samarlakota Triple Murder Case🔴LIVE : ట్రిపుల్ మ*ర్డర్..భయం..భయం | Kakinada | News | RTV
షేర్ చేయండి
Emergency In Russia | రష్యాలో ఎమర్జెన్సీ.. ఏక్షణమైనా..| Russia Earthquake | Tsunami | Russia Volcano
షేర్ చేయండి
Election commission: ఈసీ కీలక నిర్ణయం.. 345 రాజకీయ పార్టీలు ఔట్
రాజకీయ పార్టీలుగా నమోదు చేయించుకుని ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం జలక్ ఇచ్చింది. 2019 నుంచి ఇప్పటివరకు గడచిన ఆరేండ్ల కాలంలో ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలను డీలిస్ట్ చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది.
షేర్ చేయండి
Monkey: పర్సు కొట్టేసిన కోతి...పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు..తర్వాత ఏం జరిగిందంటే..
ఓ ఆలయానికి వెళ్లిన కుటుంబం చేతిలో ఉన్న నగల పర్సును ఓ కోతి కొట్టేసింది. ఆ పర్సులో రూ.20 లక్షల విలువచేసే నగలు ఉండటంతో ఆ కుటుంబం లబోదిబోమని తలబాదుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో ఈ ఘటన జరిగింది.
షేర్ చేయండి
Fatima Payman : తాగి టేబుల్ మీద డ్యాన్స్ చేయమన్నారు.. ఆస్ట్రేలియా సెనెటర్ సంచలనం
ఫాతిమా పేమాన్ ఆస్ట్రేలియా శాసనసభలో హిజాబ్ ధరించిన తొలి మహిళా ముస్లిం సెనేటర్. ఒక అధికారిక కార్యక్రమానికి హాజరైన తనను ఒక పెద్ద స్థాయి సహోద్యోగి మద్యం తాగమని,'టేబుల్ మీద డ్యాన్స్ చేయమని' బలవంతం చేశాడని పేమాన్ ఆరోపించడం సంచలనంగా మారింది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/02/17/q07l9VT8yrbVUM2NJhOm.jpg)
/rtv/media/media_files/2025/06/07/aL28FioTve1R893hsAOG.jpg)
/rtv/media/media_files/2025/05/28/9KeCPa1mTsoAmuaPCKRQ.jpg)