క్రైం New Criminal Laws 2024: అమలులోకి దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు.. వివరాలివే! మన దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్ (IPC), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (CrPC), 1872 నాటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఈ కొత్త చట్టాలు వచ్చాయి. కొత్తగా వచ్చిన చట్టాల గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు By KVD Varma 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ New Criminal Laws: జులై 1 నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు.. పూర్తి వివరాలు భారత్లో జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. దాదాపు 150 ఏళ్ల పాటు అంటే.. బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న చట్టాలు మారనున్నాయి. అయితే ఓవైపు ఈ కొత్త చట్టాలపై నిరసనలు వస్తుండగా.. మరోవైపు వీటి అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. By B Aravind 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Criminal Laws: 1 నుంచి కొత్త నేర చట్టాలు అమలు పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రకటన చేశారు. కొత్త నేర చట్టాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. నేటికీ బ్రిటీష్ కాలం నాటి శిక్షా స్మృతులే అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. వాటిని సంస్కరించడం గొప్ప విషయమని చెప్పారు By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Criminal Laws: జూలై నుంచి దేశంలో కొత్త చట్టాలు అమలు లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి కొత్త క్రిమినల్ చట్టాలను అమల్లోకి తేనుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మూడు క్రిమినల్ బిల్లులు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. By V.J Reddy 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn