ఆంధ్రప్రదేశ్ cyclone: తుఫాన్ గా మారిన తీవ్ర వాయుగుండం..కోస్తాంధ్ర పై తీవ్ర ప్రభావం! మిచౌంగ్ తుఫాన్ నెల్లూరుకు 440 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ నెల 5 న నెల్లూరు- మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. By Bhavana 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తుండటంతో సూళ్లూరుపేట వైసీపిలో వర్గ పోరు పురుడు పోసుకుంటుందా.. ? సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయని తెలుస్తుంది. సూళ్లూరుపేట శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్యకు వ్యతిరేకంగా ఓ వర్గం తయారు కావడంతో పార్టీలో చీలిక ఏర్పడింది. By Bhavana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nellore: మాజీమంత్రి నారాయణకు అపూర్వ ఆదరణ ఏపీలో టీడీపీకి రోజురోజుకు ఆదరణం పెరుగుతోంది. భవిష్యత్తుకు గ్యారంటీ ప్రోగ్రాంపై ప్రజలు ఎక్కువ ఆదరణం చూపిస్తున్నారు. ప్రజలు ఆదరణ చూసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని దీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. By Vijaya Nimma 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad and Charminar Express Robbed: ఆ రెండు రైళ్లే వారి టార్గెట్.. అర్థరాత్రి చొరబడి బీభత్సం సృష్టించిన దొంగలు సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్7, ఎస్8 బోగీల్లోకి ప్రవేశించిన దొంగలు.. అందినకాడికి ఎత్తుకెళ్లారు. అలాగే సికింద్రాబాద్ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్లో కూడా చోరీ చేశారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎస్1, ఎస్2 బోగీల్లో దొంగతనం చేశారు. నిద్రిస్తున్న మహిళల మెడల్లో నుంచి బంగారు చైన్లు, ఆభరణాలను అపహరించారు. దీంతో తేరుకున్న ప్రయాణికులు ఒక్కసారిగా అరుపులు, కేకలు పెట్టారు. దీంతో అలర్ట్ అయిన గార్డులు.. తెట్టు, కావలి రైల్వే పోలీస్ స్టేషనల్లో ఫిర్యాదు చేశారు. బంగారం చోరీకి సంబంధించి ప్రయాణికులు తమ వివరాలను పోలీసులకు వివరించారు. ఈ మేరకు కావలిలో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గార్డు ఫిర్యాదుతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. స్థానిక పోలీసులకు కూడా సమచారం ఇచ్చారు. చోరీ జరిగిన ప్రాంతం సమీపంలోని గ్రామాలు, తదితర ప్రదేశాలను గాలిస్తున్నారు. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Prasanna Kumar : లక్షిత తల్లిదండ్రుల మీద అనుమానం ఉంది..వైసీపీ ఎమ్మెల్యే! తిరుమల అలిపిరి దారిలో చిన్నారి లక్షిత మృతి పై నెల్లూరు జిల్లా కోవూరు వైసీసీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు చిన్నారి మృతి వెనుక తల్లిదండ్రుల మీద అనుమానం ఉందంటూ పేర్కొన్నారు. By Bhavana 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆ ముగ్గురిని ఆస్తి కోసమే చంపేశారు! ఈ నెల 6 వ తేదీన జరిగిన మూడు హత్యల కేసులో నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ తెలిపారు. ఈ కేసు కు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియా ముందు వెల్లడించారు. By Bhavana 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn