సినిమా Neha Shetty: ఎల్లో డ్రెస్ లో టిల్లు బ్యూటీ గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్! టిల్లు బ్యూటీ నేహా శెట్టి తన గ్లామర్ తో సినీ ప్రియుల మదిని దోచుకుంటోంది. తాజగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన హాట్ ఫొటో షూట్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. By Archana 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Photos: అలియా హాట్ ఫోజులు ... నేహా హొయలు.. చీరలో ఆకట్టుకుంటున్న అందాల భామలు ఓ పక్క సినిమాలు బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు తారలు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా, నేహా శెట్టి చీర కట్టులో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. By Archana 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Photos: హాట్ నేహా.. స్మైలీ శ్రద్ధా... ఈ ఫొటోలు చూస్తే మీ పని అంతే ఇక! ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు టాలీవుడ్ ముద్దుగుమ్మలు. తాజాగా యంగ్ బ్యూటీ నేహా శెట్టి, శ్రద్దా శ్రీనాథ్ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా గోల్డెన్ డ్రెస్ లో 'టిల్లు' బ్యూటీ అందాలు.. చూడ్డానికి రెండు కళ్ళు చాలవు క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి బ్లాక్ కలర్ లంగా వోణిలో దిగిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. టిల్లు బ్యూటీ లంగాఓణిలో అదిరిపోయింది అంటూ ఫొటోలపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. By Anil Kumar 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'ఓజీ' స్పెషల్ సాంగ్.. పవన్ తో రాధికా స్టెప్పులు, ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీలో స్పెషల్ సాంగ్ కోసం 'డీజే టిల్లు' బ్యూటీ నేహా శెట్టిని తీసుకున్నారు. ఈ విషయాన్ని నేహా శెట్టి తన ఇన్ స్టా పోస్ట్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతుండగా..నేహా శెట్టి తాజాగా సెట్స్ లో అడుగుపెట్టింది. By Anil Kumar 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బంగారంలా మెరిసిపోతున్న ‘రాధిక’.. ఆహా, ఏమా అందం డీజే టిల్లు సినిమాతో యూత్ ఫుల్ క్రష్‌గా పేరు సంపాదించుకుంది నటి నేహా శెట్టి. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది. తాజాగా గోల్డెన్ కలర్ డ్రెస్‌లో కనిపించి ఆహా అనిపించింది. By Seetha Ram 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా టిల్లు గాని బ్యూటీ ఇచ్చిందిగా ట్రీటు.. నేహా శెట్టి అందాల జాతర అదరహో! డీజే టిల్లు మూవీతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది నటి నేహా శెట్టి. ఈ మూవీలో తన గ్లామర్‌తో సినీ ప్రియుల మదిని దోచుకుంది. అనంతరం టిల్లు స్క్వేర్‌లో కీలక పాత్రలో నటించి అదరగొట్టేసింది. తాజాగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేయడంతో ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gangs Of Godavari : విశ్వక్ సేన్ మాస్ జోరు.. రెండో రోజే అన్ని కోట్లు రాబట్టిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'! 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రెండో రోజు రూ.3 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో ఈ సినిమా రూ.8.2 కోట్ల నెట్, రూ.11.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. శనివారం రోజు కేవలం 25 శాతం ఆక్యుపెన్సీతో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మాములు విషయం కాదు. By Anil Kumar 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gangs of Godavari Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..అందంగా ఉందా..విశ్వక్ మరో హిట్టు కొట్టాడా? ఇటీవలే గామి సినిమాతో హిట్ కొట్టి ఊపు మీద ఉన్న విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి మరో హిట్ కొట్టాడా? గోదావరి బ్యాక్ డ్రాప్ లో రాజకీయాలు.. రౌడీయిజం ఆకట్టుకుంటాయా? తెలియాలంటే ఈ పూర్తి రివ్యూ చదివేయాల్సిందే By KVD Varma 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సలార్ కాదు.. రూల్స్ రంజన్.. రిలీజ్ డేట్ వచ్చేసింది కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొంది 'రూల్స్ రంజన్' చిత్రం విడుదలకు సిద్ధమైంది ఈ నెల 28న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. By Karthik 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn