Latest News In Telugu Neck Pain: మెడ నొప్పి వేధిస్తుందా..? అయితే ఈ చిట్కాలు మీకోసమే! మెడ నొప్పిని నియంత్రించడానికి ఇబుప్రోఫెన్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు..అయితే డాక్టర్ చెప్పకుండా ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోవద్దు. మెడ నొప్పి ఉంటే రాత్రిపూట మృదువైన దిండులపై పడుకోండి. మెడపై వేడి నీటి బాటిల్ లేదా హీట్ ప్యాక్ ఉంచడానికి ప్రయత్నించండి. By Vijaya Nimma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn