Latest News In Telugu PM Modi: ఎన్డీయే పక్ష నేతగా మరోసారి ప్రధాని మోదీ ఎన్నిక ఎన్డీయే పక్ష నేతగా మరోసారి నరేంద్ర మోదీనే ఎన్నుకున్నారు. దాదాపు గంటన్నర సేపు ఈ భేటీ కొనసాగగా.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జేడీయు నేత నితీష్ కుమార్, శివసేన షిండే వర్గం తదితర నేతలు.. ఈ నిర్ణయం తీసుకున్నారు. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: ఎల్లుండి మరోసారి ఎన్డీయే కూటమి సమావేశం.. ప్రధాని మోదీ నివాసంలో ఈరోజు NDA సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఎన్డీయేకు పూర్తిగా మద్దతిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. జూన్ 7న మరోసారి ఎన్డీయే నేతల సమావేశం జరగనుంది. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NDA Meeting: ముగిసిన ఎన్డీయే సమావేశం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ప్రధాని మోదీ నివాసంలో NDA సమావేశం ముగిసింది. ఎన్డీయేకు పూర్తిస్థాయి మద్దతిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. కేబినెట్లో మంత్రి పదవుల కోసం.. మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలక పదవులను టీడీపీ, జేడీయూ ఆశిస్తున్నట్లు సమాచారం. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: లోక్సభ ఎన్నికల ఫలితాలపై స్పందించిన చైనా.. భారత్లో లోక్సభ ఎన్నికల ఫలితాలపై చైనా స్పందించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో గెలిచిన ఎన్డీయే కూటమికి చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ అభినందనలు తెలియజేశారు. ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ.. భారత్తో పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని తెలిపారు. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. కేబినెట్ పదవులపై కీలక చర్చ! టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఎన్డీయే కూటమి పక్షాల భేటీలో ఆయన పాల్గొననున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుతోపాటు కేబినెట్లో ఎక్కువ మంత్రి పదవులు డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By srinivas 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం నిన్న ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారన్నది ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. By Manogna alamuru 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Trends : స్టాక్ మార్కెట్ పతనం నుంచి కోలుకుంటుందా? ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏమి చేయాలి? ఒక్కరోజులోనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ సంపద రూ.30.41 లక్షల కోట్ల రూపాయలు కరిగిపోయింది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్కెట్ భారీగా పతనం అయింది. ఇటువంటి పరిస్థితిలో సాధారణ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఏమి చేయాలి? నిపుణులు ఏమంటున్నారు? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : ఎన్నికల్లో విక్టరీ తర్వాత ప్రధాని మోదీ సందేశం.. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు సాధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 'సబ్కా సాత్ సబ్కా వికాస్' అనే మంత్రం గెలిచిందని పేర్కొన్నారు. మూడోసారి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టబోతోందని స్పష్టం చేశారు. By B Aravind 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra Babu Naidu: రేపు ఢిల్లీకి చంద్రబాబు! ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతగా ఉన్న చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది. By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn