NBK 111 క్రేజీ అప్డేట్.. మరోసారి డ్యూయల్ రోల్లో బాలయ్య నట విశ్వరూపం..!
బాలకృష్ణ- గోపిచంద్ మలినేని కాంబినేషన్లో NBK 111 అధికారికంగా ప్రారంభమైంది. ముహూర్తం పోస్టర్లో బాలయ్య రెండు వేర్వేరు లుక్స్‌తో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు. నయనతార హీరోయిన్, తమన్ సంగీతం అందించే అవకాశం ఉంది. షూటింగ్ వివరాలు త్వరలో రానున్నాయి.
/rtv/media/media_files/2026/05/07/nbk-111-2026-05-07-08-47-40.jpg)
/rtv/media/media_files/2025/11/26/nbk-111-2025-11-26-12-43-43.jpg)
/rtv/media/media_files/2025/09/13/balakrishna-new-movie-2025-09-13-12-07-11.jpg)