Telangana: బైక్ దొంగతనం.. యువకుడికి నిప్పంటించిన గ్రామస్తులు
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. బైక్‌ను దొంగిలించాడనే కారణంతో ఓ దొంగకు గ్రామస్థులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో అతడికి 90 శాతం గాయాలయ్యాయి.
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. బైక్‌ను దొంగిలించాడనే కారణంతో ఓ దొంగకు గ్రామస్థులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో అతడికి 90 శాతం గాయాలయ్యాయి.
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. EVMలలో ఉండే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థలు కలర్ ఫొటోలు ఉంచుతామని పేర్కొంది. అలాగే బిహార్‌లో నవంబర్ 22 లోగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేస్తామని తెలిపింది.
ఢిల్లీలో ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. మార్చురీలో మృతదేహాలు మారడంతో ఓ కుటుంబం వేరే మృతదేహానికి అంత్యక్రియలు చేయడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులకు ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమైమనట్లు తెలుస్తోంది. నవంబర్ 23న అతడిని భారత్‌కు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ కాల్పులకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌లను వినియోగించి తమకు కావాల్సిన పరికరాలు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.
ఇరాన్ ప్రభుత్వం వరుసగా మరణశిక్షలు అమలు చేస్తోంది. దీన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా వెయ్యి మందికి మరణశిక్షలు అమలు చేసిందని ఇరాన్ మానవ హక్కుల సంఘం వెల్లడించింది.
ఓ వ్యక్తి రైలులో పామును చూపించి భిక్షాటన చేస్తున్నాడు. దీంతో ప్రయాణికులు ఆ పాముకు భయపడి వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇటీవల సబర్మతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో ఇలా ఆ వ్యక్తి డబ్బులు వసూలు చేస్తూ కనిపించాడు.
రైల్వేశాఖ ఇంకా పాత విధానంలోనే సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేస్తోంది. ఈ విధానం వల్ల ఓ ట్రాక్‌పై వెళ్లే రైలు తర్వాతి స్టేషన్‌ను దాటే దాకా ఈ ట్రాక్‌పై మరో రైలును అనుమతించరు. దీనివల్ల రైలు ప్రయాణాల్లో ఆలస్యం జరుగుతోంది. ఈ క్రమంలోనే కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు.