NEET: మళ్లీ అవసరం లేదు.. నీట్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీకోర్టు తీర్పునిచ్చింది. హుజారీబాగ్, పాట్నాలో మాత్రమే పేపర్ లీకైందని.. దీనివల్ల 155 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని తెలిపింది. దేశమంతా పేపర్ లీకైనట్లు ఆధారాలు లేవని చెప్పింది.లబ్ధి పొందినవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-55-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-54-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-51-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-47-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-30-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-26-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-24-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-20-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-19-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/supreme-1-jpg.webp)