నేషనల్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేసిన వారికి రూ.కోటిగా పైగా రివార్డు.. బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రస్తుతం అతడు జైల్లో ఉంటున్నాడు. అయితే అతడిని ఏ పోలీసు అధికారైన ఎన్కౌంటర్ చేస్తే రూ. కోటీ 11 లక్షల నగదు బహుమానం ఇస్తామని క్షత్రియ కర్ణి సేన ప్రకటన చేసింది. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భారత్ సెక్యూలర్ దేశంగా ఉండొద్దని కోరుతున్నారా ?.. పిటిషినర్లకు సుప్రీం చురకలు రాజ్యాంగం పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్టు అన్న పదాలను తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై(PIL) విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియా లౌకిక దేశంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా ? అంటూ ప్రశ్నించింది. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 2027లోనే జమిలి ఎన్నికలు.. సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం ! దేశంలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే 2027లో భారత్‌లో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మాది మాటల గారడీ పార్టీ కాదు.. దానికే కట్టుబడి ఉన్నాం: విజయ్ ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' పార్టీ ఈ నెల చివర్లో మొదటిసారిగా బహిరంగ సమావేశం నిర్వహించనుంది.ఈ సందర్భంగా విజయ్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ మాటల గారడీ పార్టీ కాదని.. అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బయటపడ్డ మరో బాబా రాసలీలలు.. వీడియో వైరల్ రాజస్థాన్‌లోని ఓ బాబా తన వద్దకు వచ్చిన మహిళకు మత్తు పదార్థం కలిపిన ప్రసాదం ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరింత సమాచారం ఈ స్టోరీ చదవండి. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Bomb Blast: ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని CRPF పబ్లిక్ స్కూల్ బయట జరిగిన పేలుడులో కీలక విషయాలు బయటికొచ్చాయి. ఘటనాస్థలంలో తెల్లటి పౌడర్ మిశ్రమాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకై ఎల్జీ ఆమోదం.. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ సీఎం ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గం చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు. దీనిపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశమయ్యేందుకు సీఎం త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దండకారణ్యంలో విషాదం.. ఇద్దరు జవాన్లు మృతి దండకారణ్యంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో నక్సలైట్లు ఏర్పాటు చేసిన బాంబు దాడిలో ఇద్దరు ఇండియన్ టిబేటియన్ బార్డర్ పోలీస్ (ITBP) జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వారికి గుడ్‌న్యూస్.. ఆ శాఖలో రిటైర్డ్ ఉద్యోగులకు కూడా జాబ్ చేసుకునే ఛాన్స్! దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో మొత్తం 25 వేల ఉద్యోగాలకు రైల్వేశాఖ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn