Society 5నిమిషాల్లో 25 వార్తలు 🔴LIVE | AP TS INDIA BUSINESS Sports NEWS | RTV By RTV 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇంట్లోకి వచ్చేందుకు దొంగల యత్నం.. ఒంటిచెత్తో ఎదుర్కొన్న మహిళ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ముగ్గురు దొంగలు ఓ ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న మహిళ ఒంటరిగా వాళ్లని ఎదుర్కొంది. వాళ్లు లోపలికి రాకుండా తన బలాన్నంతా ఉపయోగించి డోర్ లాక్ చేసింది. చివరికి దొంగలు పారిపోయారు. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మరో వివాదంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య! కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన పాదాలకు ఉన్న షూలను ఓ కాంగ్రెస్ కార్యకర్త జాతీయ జెండా చేతిలో పట్టుకొని తొలిగించడం అక్కడి రాజకీయాల్లో వివాదాస్పదంగా మారింది. By V.J Reddy 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సాయిబాబా విగ్రహాలు తొలగింపు.. భక్తుల ఆందోళన ఉత్తరప్రదేశ్‌లోని పలు ఆలయాల్లో 'సనాతన్ రక్షక్ సేన' అనే సంస్థ సాయిబాబా విగ్రహాలను తొలగించింది. సాయిబాబాను ఆరాధించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. హిందూ దేవుళ్లు, దేవతల ఆలయాల్లో ఆ విగ్రహం ఉండేందుకు పర్మిషన్ ఇవ్వమని స్పష్టం చేశారు. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ సమయంలో ప్రధాని మోదీ నుంచి కాల్‌ను తిరస్కరించాను: వినేశ్ ఫొగాట్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన తర్వాత కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అనర్హత వేటుకు గురైన సమయంలో ప్రధాని మోదీ నుంచి ఫోన్ వస్తే మాట్లాడేందుకు నిరాకరించానని పేర్కొన్నారు. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రతీరోజూ 50 కోట్లకు పైగా లావాదేవీలు.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూపీఐ నుంచి ఏకంగా రూ.20.64 లక్షల కోట్ల చెల్లింపులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. లావాదేవీల పరిణామం సెప్టెంబర్‌లో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 42 శాతం పెరిగింది. అంటే రోజువారీ లావాదేవీలు రూ.50 కోట్లకు పైగా జరుగుతున్నాయి. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డూతో రాజకీయాలు వద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజకీయాల నుంచి దేవుడిని దూరంగా ఉంచాలని ధర్మాసనం సూచనలు చేసింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అంటూ ప్రశ్నించింది. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: 'శభాష్ తెలంగాణ'.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ తెలంగాణను ప్రశంసించారు. నాలుగేళ్ల నుంచి మొక్కలు నాటుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కె.ఎన్ రాజశేఖర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. 'ఎక్ పెడ్ మా కే నామ్' కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగం కావాలన్నారు. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అధికారంలోకి రాగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా: ప్రియాంక గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రాజేసేందుకు బీజేపీ జమ్మూకశ్మీర్‌ను ఓ పావుగా వాడుకుంటోందని ఆరోపణలు చేశారు. By B Aravind 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn