Flight: విమానం గాల్లో ఉండగా ఢీ కొట్టిన పక్షి..
ఈ మధ్య విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం, అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహరాష్ట్రలోని పుణె నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఆకాశ ఎయిర్ ఫ్లైట్‌ను పక్షి ఢీకొట్టింది.
ఈ మధ్య విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం, అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహరాష్ట్రలోని పుణె నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఆకాశ ఎయిర్ ఫ్లైట్‌ను పక్షి ఢీకొట్టింది.
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం రోజున తన పార్లమెంటరీ నియోజకవర్గం గుణ పర్యటించారు. అశోక్ నగర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఒక చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
వెస్ట్ బెంగాల్ లో మరో దారుణం జరిగింది. మరో మెడికల్ స్టూడెంట్ అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన బాధితురాలు..శోభాపూర్ కాలేజీలో చదువుతోంది.
హిమాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్ బిందాల్ సోదరుడైన రామ్ కుమార్ బిందాల్‌ను పోలీసులు లైంగిక దాడి ఆరోపణల కేసులో అరెస్ట్ చేశారు. వైద్యం పేరుతో ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ తన తొలి భారత పర్యటనలో భాగంగా పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తమ దేశంలోకి పాక్ అక్రమ చొరబాట్లను ఖండిస్తున్నామని అన్నారు.
శీతాకాలం ప్రారంభంలో ఢిల్లీ-NCR పరిధిలో వాయు కాలుష్యం ఏటా తీవ్రంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో పలు రాష్ట్రాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
భారత్ అమ్ములపొదిలోకి మరో అడ్వాన్స్డ్ ఆయుధం రానుంది. భారత్-యూకే మధ్య రక్షణ రంగంలో పరస్పర సహకారంలో భాగంగా కీలక ఒప్పందం కుదిరింది. దీంతో యూకే తేలికపాటి, బహుళ ప్రయోజనకర మిసైల్ సిస్టమ్ అయిన 'మార్ట్‌లెట్'లను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు అంగీకరించింది.
మనుషులు మనుషులం అనే విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. మార్చురీలో మహిళ మృతదేహంపై లైంగిక దాడి జరిగింది.
బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించడంతో ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా బ్రిటన్ ప్రధాని పర్యటనపై ప్రాధాన్యం సంతరించుకుంది.