Missing Case : మైనర్ బాలిక మిస్సింగ్ మిస్టరీ కేసు.. నిందితులంతా మైనర్లే!
ఏపీలోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 9ఏళ్ల మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు మైనర్ అబ్బాయిలు హత్యాచారం చేసి అమ్మాయిని చేతులతో గొంతు నులుమి చంపివేసినట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.