Nanded Honour Killing: పెళ్లయినా మరోకరితో అక్రమ సంబంధం...కూతురును..లవర్ను కొట్టిచంపిన తండ్రి
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ఒక వ్యక్తి తన కుమార్తెతో పాటు ఆమె ప్రియుడిని చంపి, వారి మృతదేహాలను బావిలో పడవేసి, ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. నాందేడ్జిల్లా ఉమ్రి తాలూకాలోని గోలెగావ్లో ఈ దారుణం చోటు చేసుకుంది.
/rtv/media/media_files/2025/08/26/father-kills-daughter-and-lover-2025-08-26-16-03-38.jpg)
/rtv/media/media_files/2025/06/05/WmBCShG1Qs5y4bSaIxPX.jpg)