లైఫ్ స్టైల్ Nail Polish: మీ గోళ్లను నెయిల్ పాలిష్ తో అందంగా ముస్తాబు చేశారా..! అయితే ఆరోగ్యం జాగ్రత్త..! నెయిల్ పాలిష్ ఆరోగ్యం పై తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఫార్మాల్డిహైడ్, డిప్రోపైల్ థాలేట్, అక్రిలేట్స్, టోలున్ వంటి హానికరమైన రసాయనాలు దీనిలో ఉంటాయి. ఇవి శరీరంలోకి చేరడం ద్వారా సంతానోత్పత్తి, శ్వాసకోశ, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. By Archana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nail Polish Effects : నెయిల్ పాలిష్ వేయడం వల్ల గోళ్లు పెరుగుతాయా? అసలు నిజమేంటి? అమ్మాయిలు చిన్న గోళ్ల కారణంగా తరచుగా ఇబ్బంది పడుతుంటారు. నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల గోళ్ల ఎదుగుదల పెరుగుతుందా అనే ప్రశ్న కొందరిలో ఉంటుంది. అయితే నెయిల్ పాలిష్‌తో ప్రయోజనాలు, అప్రయోజనాలున్నాయి. ఈ పెయింట్ ఉపయోగించడం ద్వారా గోర్లు పెరుగుతాయని చెబుతున్నారు. By Vijaya Nimma 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nail Polish: నెయిల్ పాలిష్ వేయడం వల్ల ఏదైనా హాని జరుగుతుందా? నెయిల్ పాలిష్ వేయడం వల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు శరీరంతో కలిసి రోగనిరోధక వ్యవస్థకు, కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగిస్తుందంటున్నారు. By Vijaya Nimma 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Video Viral: ఫ్యాక్టరీలో నెయిల్ పాలిష్ ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా చూశారా..? రకరకాల కరల్స్ నెయిల్ పాలిష్‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి. అది ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. తాజాగా ఓ యూజర్ నెయిల్ పాలిష్‌ను ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో కోసం ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: ఈ సులభమైన టిప్స్‌తో మీ గోళ్లకు ఉన్న నెయిల్ పాలిష్‌ని తొలగించుకోండి ప్రతి అమ్మాయికి నేయిల్ పాలిష్ అంటే ఇష్టంతోపాటు హాబీగా ఉంటుంది. గోళ్లకి వేసుకునే నెయిల్ పాలిష్ చూడటానికి అందంగా ఉంటుంది కానీ.. దీనిని తొలగించే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నెయిల్ పాలిష్‌ని సింపుల్‌గా తొలగించుకునే చిట్కాలను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్ళండి. By Vijaya Nimma 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn