సినిమా Nagarjuna : కాబోయే కోడలు శోభితపై నాగార్జున షాకింగ్ కామెంట్స్.. అందరి ముందే అలా అనేశాడేంటి! నాగ చైతన్య, శోభిత తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అయితే శోభిత గురించి నాగార్జున గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. 'గూఢచారి' సక్సెస్ మీట్ లో నాగ్..' శోభితా చాలా అందంగా, చాలా హాట్‌గా కనిపించింది. తనలో అందరినీ అట్రాక్ట్ చేసే శక్తి ఉందని' అన్నారు. By Anil Kumar 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn