Athadu: వాళ్ళు ఒప్పుకుంటే పార్ట్ 2 తీస్తా.. లేదంటే మానేస్తా.. మురళీ మోహన్ కామెంట్స్ వైరల్!
ఆగస్టు 9న మహేష్ బాబు అతడు రీరిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత మురళీమోహన్. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆగస్టు 9న మహేష్ బాబు అతడు రీరిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత మురళీమోహన్. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సినిమాలో నటుడు నాజర్ పోషించిన సత్యనారాయణ మూర్తి పాత్రను ముందుగా అలనాటి హీరో శోభన్ బాబుతో చేయించాలని అనుకున్నారట మురళీ మోహన్. ఆయన మేనేజర్‌కు బ్లాంక్ చెక్ ఇచ్చి శోభన్ బాబు ఇంటికి కూడా పంపించారట.
ఈరోజు జరిగిన గద్దర్ అవార్డ్స్ మీడియా సమావేశంలో జ్యురీ సభ్యులు మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనూ సినీ అవార్డులను ప్రకటించాలని అన్నారు. ఒక ఏడాది తెలంగాణ, మరో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించాలని సూచించారు.
కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహా పెళ్లికి సిద్ధమయ్యాడు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గోల్కోండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి.
TG: హైడ్రా నోటీసులపై మురళీమోహన్ స్పందించారు. బఫర్‌జోన్‌లో 3 అడుగుల మేర రేకుల షెడ్ ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు.. వాటిని మంగళవారంలోగా మేమే తొలిగిస్తామని అన్నారు. జయభేరి ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని అన్నారు.
కీరవాణి కుమారుడు శ్రీ సింహ వివాహం మురళీ మోహన్ మనవరాలు రాగ తో నిశ్చయం అయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వీరి వివాహం హైదరాబాద్ లో జరగనున్నట్లు మురళీ మోహన్ తెలిపారు. రాగ ప్రస్తుతం వారి కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్నారు.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులతో పాటు నారా కుటుంబం వివిధ కార్యక్రమాలు చేస్తూ నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. నేడు గాంధీ జయంతి సందర్భంగా జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్, రాజమండ్రిలో భువనేశ్వరి ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు మురళీ మోహన్ చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబుదేనని అన్నారు.