Munna Re Release: గెట్ రెడీ రెబల్స్.. మున్నా 4k రీ రిలీజ్ డేట్ ఫిక్స్!
ప్రభాస్ హీరోగా 2007లో వచ్చిన ‘మున్నా’ సినిమాను మార్చి 6న మళ్లీ విడుదల చేస్తున్నారు. అప్పట్లో అబోవ్ యావరేజ్‌గా నిలిచిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా, ఇలియానా హీరోయిన్‌గా నటించింది. హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.
/rtv/media/media_files/2026/02/27/munna-re-release-2026-02-27-09-33-12.jpg)
/rtv/media/media_files/2026/02/24/munna-re-release-2026-02-24-17-21-04.jpg)