Municipal Elections Results 2026 : ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ దూకుడు.. కాంగ్రెస్ కు షాక్!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఉదయం నుండి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తూ వరుస విజయాలను నమోదు చేస్తున్నారు
/rtv/media/media_files/2025/11/11/cm-revanth-reddy-2025-11-11-09-55-16.jpg)
/rtv/media/media_files/2025/11/07/brs-party-2025-11-07-10-32-01.jpg)