ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం, గర్డర్ లాంచింగ్ మెషిన్ పడి 14 మంది మృతి..!!
మహారాష్ట్రలోని థానేలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. థానేలోని షాపూర్ సమీపంలో గిర్డర్ లాంచింగ్ మెషిన్ పడిపోయింది. యంత్రం పడిపోవడంతో 15 మంది మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే మూడో దశ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఇందులో యంత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు షాపూర్ పోలీసులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/owaisi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/accidnet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rains-1-jpg.webp)