Mr Work From Home: దుమ్మురేపుతున్న "మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ టీమ్ ప్రమోషన్స్".. ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా చూసుండరు!
“మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” సినిమా టీమ్ వినూత్నంగా రైతుల మధ్య నుంచే ప్రమోషన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రైతుబడి అగ్రి షో, రైతు మేళాల్లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి సినిమాను పరిచయం చేశారు. వ్యవసాయం-టెక్నాలజీ, కుటుంబ విలువలు, వినోదాన్ని కలిపిన ఈ చిత్రం వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది.
/rtv/media/media_files/2026/05/15/mr-work-from-home-2026-05-15-18-53-44.jpg)
/rtv/media/media_files/2026/03/11/mr-work-from-home-2026-03-11-11-30-47.jpg)