Gautami: గౌతమిని చంపుతానని బెదిరిస్తున్న తమిళనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి
సీనియర్ నటి గౌతమికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆమెకు సంబంధించిన భూమిని కబ్జా చేయడమే కాకుండా ఇప్పుడు గౌతమిని, ఆమె కూతురిని కూడా చంపేస్తామని చెదిరిస్తున్నారు.
సీనియర్ నటి గౌతమికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆమెకు సంబంధించిన భూమిని కబ్జా చేయడమే కాకుండా ఇప్పుడు గౌతమిని, ఆమె కూతురిని కూడా చంపేస్తామని చెదిరిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ పార్ట్ 1 సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ హోంబలే నే అనౌన్స్ చేసింది.
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారుమూవీ మేకర్స్. 2024 ఏప్రిల్ 5 దేవర మూవీని రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు.
ఫ్యామిలీ మూవీస్ కు పెట్టింది పేరైన శ్రీకాతం అడ్డాల కొత్త సినిమా పెద్దకాపు. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం ట్రైలర్ రిలీజ్ అయింది. దీనిని తెలుగులో మహేష్ బాబు రిలీజ్ చేశారు. పెదకాపుతో ఎప్పుడూ ఫ్యామిలీ మూవీస్ మాత్రమే చేసే ఆయన, ఈసారి తన పంథా మార్చుకున్నారు.
మోస్ట్ అవైటెడ్ తెలుగు సినిమా ఏదంటే పుష్ప-2 అనే చెప్పొచ్చు. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత పార్ట్ 2 కోసం సినీ ప్రియులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ శుభవార్త చెప్పారు మైత్రీ మూవీ మేకర్స్. ఆగస్టు 15, 2024న పుష్ప-2 రిలీజ్ అవుతుందని ప్రకటించారు.
జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రజనీకాంత్ ఫ్యాన్ కు మరో ధమాకా న్యూస్ చెప్పారు. తలైవర్ 171వ సినిమా విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో చేస్తున్నట్లు అధికారిక న్యూస్ ప్రకటించారు.
రవితేజ సొంత బ్యానర్ ఆర్టి టీమ్వర్క్స్. ఈ బ్యానర్ పై వరుసపెట్టి సినిమాలు నిర్మిస్తున్నాడు రవితేజ. రీసెంట్ గా వచ్చిన మట్టి కుస్తీ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. సుందరం మాస్టారు సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు మరో సినిమాను రెడీ చేశాడు నిర్మాత రవితేజ.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇప్పటికే సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్, రాజాడీలక్స్ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా నటించిన ప్రభాస్.. తాజాగా శివుడిగా నటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
బాలీవుడ్ బాద్షా.. షారుఖ్ ఖాన్.. మరోసారి బాక్సాఫీస్ బాద్షా అనిపించున్నారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా గురువారం విడుదలైన 'జవాన్' సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. దేశవ్యాప్తంగా ఫస్ట్ డే వసూళ్లలో గత చిత్రాల రికార్డును బదలుగొట్టింది. తొలిరోజు రూ.129.6 కోట్ల గ్రాస్ .. రూ.75కోట్లు నెట్ కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.