OGతో కలిపి 21 వేల సినిమాలు సజ్జనారే షాకయ్యాడు.. | CP Sajjanar Shocking Reaction | I Bomma Ravi | RTV
iBomma Controversy🔴LIVE : Public Reaction | అన్నా..నువ్వు మావోనివే | iBomma Immadi Ravi Arrest | RTV
Producer Natti Kumar Support iBomma Immadi Ravi | iBomma Website Ban | Immadi Ravi Arrest | RTV
iBOMMA రవిని పట్టించిన భార్య | iBomma Controversy | iBomma Immadi Ravi Arrest | ibommaMovierulz |RTV
Bengaluru : అబ్బాయిలతో తిరగొద్దని చెప్పినందుకే తల్లినే చంపేసిన కూతురు!
ఈడొచ్చిన కూతురికి ఓ తల్లి మంచి చెడులు గురించి చెప్పడమే తప్పు అయిపోయింది. యువకులతో తిరగొద్దని ఆమె చెప్పిన మందలింపులు కోపాన్ని తెచ్చాయి. దీంతో ఆ కోపాన్ని తట్టుకోలేక కన్న తల్లిని తన నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి చంపేసింది.
UP : కూతురిపై లైంగిక దాడి.. కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్కు ఈడ్చుకెళ్లిన తల్లి
ఓ కానిస్టేబుల్ తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక దాడికి యత్నించినందుకు బాలిక తల్లి కోపంతో ఊగిపోయింది. ఆ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని వీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మరి పోలీసులకు అప్పగించింది.
pregnant Job : నన్ను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 25లక్షలు ఇస్తా.. నెంబర్ ఇదే!
ఆ ప్రకటనలో ఓ మహిళ.. నన్ను తల్లిని చేయగల ఆరోగ్యవంతుడైన పురుషుడు కావాలి. నేను గర్భవతిని చేస్తే రూ. 25 లక్షలు ఇస్తాను. అతను నిరక్షరాస్యుడైనా, ఏ కులానికి చెందినవాడైనా, అందంగా లేకపోయినా పర్వాలేదు అని చెప్పింది.
Mother and Daughters : మదర్ రాక్..డాటర్స్ షాక్..కూతుళ్లు నిద్ర లేవడం లేదని ఓ తల్లి ఏం చేసిందంటే..?
స్కూల్ లేదా కాలేజీకి వెళ్లే పిల్లలున్న ఇంట్లో వారిని లేపడం అంటే ఓ యుద్ధం చేసినట్లే. అయితే ఓ తల్లి మాత్రం నిద్రలేవని పిల్లల్ని చూసిచూడనట్టు అంత సులభంగా వదిలిపెట్టలేదు. కూతుళ్లు లేవకపోవడంతో ఏకంగా ‘బ్యాండ్’ను తెప్పించి వాయించి వారిని నిద్రలేపింది.
/rtv/media/media_files/2025/11/19/daughter-2025-11-19-09-09-16.jpg)
/rtv/media/media_files/2025/11/01/bengaluru-woman-2025-11-01-06-46-12.jpg)
/rtv/media/media_files/2025/10/31/up-2025-10-31-13-48-42.jpg)
/rtv/media/media_files/2025/10/31/pregnent-job-2025-10-31-13-13-05.jpg)
/rtv/media/media_files/2025/10/25/mother-rock-daughter-shock-2025-10-25-18-23-47.jpg)