Nandyala: వేధింపులు తట్టుకోలేక.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న తల్లి
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నంద్యాల పట్టణంలోని లలితా నగర్లో నివాసం ఉండే ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఉరేసుకొని అత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2026/01/18/fotojet-2026-01-18t10431-2026-01-18-10-43-57.jpg)
/rtv/media/media_files/2025/04/19/qovu9Ybz5c5UoSjAjSsJ.jpg)