తెలంగాణ MLC Kavitha : రేపు ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. దేనికోసమంటే.... అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ లు సంయుక్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టనున్నాయి. By Madhukar Vydhyula 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పింక్ బుక్‌లో వాళ్లు పేర్లు.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు సీఎం సొంత జిల్లా నుంచి చెబుతున్నా.. కచ్చితంగా పింక్ బుక్ మైంటైన్ చేస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే వారిని ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా సింగోటంలో జరిగిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. By K Mohan 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kalvakuntla Kavitha: అ గేట్లు బద్దలు కొడతాం- రేవంత్ రెడ్డికి కవిత వార్నింగ్ రేవంత్ రెడ్డి అంబేద్కర్ ను ఆయన వారసులను అవమానిస్తున్నాడు. అందుకే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేయలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అంబేద్కర్ జయంతిలోపు కేబినెట్ మొత్తం వెళ్లి పూలదండలు వేయాలి. లేదంటే గేట్లను బద్దలుకొడుతామని హెచ్చరించారు. By Madhukar Vydhyula 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING : ఖమ్మం జైలుకు కవిత.. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల అరెస్టై జిల్లా కారాగారంలో ఉన్న బీఆర్ఎస్ నేత లక్కినేని సురేందర్‌ను పరామర్శించనున్నారు. అనంతరం సేవాలాల్ వేడుకల్లో పాల్గొనడంతోపాటు పార్టీ శ్రేణులతో భేటీ కానున్నారు. By srinivas 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Pink Book : పింక్ బుక్ రెడీ చేస్తున్నాం..ఇంతకింత చెల్లిస్తాం... ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు అధికారం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమకేసులు పెడుతుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అన్ని పింక్‌బుక్‌లో రాసుకుంటు న్నామన్నారు..అధికారంలోకి వచ్చాక తిరిగి చెల్లిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. By Madhukar Vydhyula 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app నిప్పులు చెరిగిన కవిత | MLC Kavitha Strong Warning To Revanth Reddy | RTV నిప్పులు చెరిగిన కవిత | BRS MLC Kavitha passes Strong Warning To Telangana CM Revanth Reddy for his governments false manifesto of elections | RTV By RTV Shorts 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLC Kavitha Viral Comments: కేసీఆర్ ఐఫోన్... రేవంత్ చైనా ఫోన్.. ఎమ్మెల్సీ కవిత పంచ్ లు! కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే...రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. ఐఫోన్ కు, చైనా ఫోన్ కు ఎంత తేడా ఉంటదో...కేసీఆర్ కు, రేవంత్ కు అంత తేడా ఉందని, చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది కానీ సరిగ్గా పనిచేయదన్నారు. By Madhukar Vydhyula 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బడ్జెట్ కేటాయింపులపై షర్మిల, కవిత ఫుల్ ఫైర్ 2025 బడ్జెట్‌పై TG ఎమ్మెల్సీ కవిత, APCC ప్రెసిడెంట్ షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులో రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్నారు. పసుపు బోర్డుకు గుండు 0 అని కవిత అంటే.. ఇది యూనియన్ బడ్జెట్ కాదు బీహార్ ఎన్నికల బడ్జెట్ అని షర్మిల ఎద్దేవా చేశారు. By K Mohan 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MLC Kavitha : కేరళ లిక్కర్ స్కామ్ .. ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఆరోపణలు ఎదురుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ తరహాలోనే కేరళలో కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని..ఇందులో కూడా కవిత కీలక పాత్ర పోషించారంటూ కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఆరోపించారు. By Krishna 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn