రాజకీయాలు MLC Kavitha: మహిళలు ఉన్నత స్థానానికి చేరుకోవడం బీజేపీ ఓర్వలేకపోతోంది: కవిత మహిళల పట్ల బీజేపీ తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. మహిళలపై దాడి చేయడం ఆపాలన్నారు. వ్యక్తిత్వహరణ చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆమె మండిపడ్డారు. మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యాలు చేస్తూ ఆ పార్టీ నేతలు అవహేళన చేయడం మానుకోవాలని ఆమె స్పష్టం చేశారు. By P. Sonika Chandra 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Syed Zafar Islam: బీజేపీ గ్రాఫ్‌పై తప్పుడు ప్రచారం వద్దు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సయ్యర్ జాఫర్ ఇస్లామ్ ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ పార్టీ స్థాయి ఏదో బీజేపీ పార్టీ స్థాయి ఏదో తెలుస్తుందన్నారు. ఎన్నికల అనంతరం టీపీసీసీ చీఫ్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. By Karthik 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎన్నికల శంఖారావం.. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు: కవిత బోధన్ బూత్ కార్యకర్తల సమావేశంలో ఎమ్యెల్సీ కవిత రాహుల్ గాంధీపై హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన క్రమంలో 40 ఎలుకలు చచ్చాక ఒక్క పిల్లి వచ్చిందని కవిత కామెంట్స్ చేశారు. By Vijaya Nimma 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నిజామాబాద్ Dharmapuri Arvind: కేసీఆర్‌ను నేనే కంట్రోల్ చేశా.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ను కంట్రోల్ చేసింది తానే అన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. తాను ఎక్కడ పోటీ చేస్తే ఎమ్మెల్సీ కవిత అక్కడికి వచ్చి పోటీచేసే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు. By Karthik 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కవిత ఢిల్లీ టూర్... షీ ద లీడర్ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్సీ....! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. ప్రముఖ నేషనల్ జర్నలిస్టు నిధి శర్మ రాసిన ‘షీ ద లీడర్’అనే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. By G Ramu 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నిజామాబాద్ పీవీ నరసింహారావు జీవితం మనకు ఆదర్శం: కవిత నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పీవీ నరసింహారావు పట్వారీ నుంచి ప్రధానిగా ఎదిగిన తీరును కవిత వెల్లడించారు. కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ శాఖ ద్వారా మానవ వనరులు ఏవిధంగా సృష్టించుకోవాలో ఆలోచించి రాను రాను ఆ శాఖకు కొత్త పదాలు జోడించారన్నారు. By Karthik 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బీఎస్ రావు సంతాప సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు బీఎస్ రావు సంతాప సభ ఆదివారం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్టొన్నారు. బీఎస్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు By Karthik 30 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha: మజాక్ చేస్తే తాట తీస్తా నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. జిల్లాలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఆమె.. ఉమ్మడి జిల్లాలో రింగ్ రోడ్డు నిర్మాణం ఇంతవరకు పూర్తికాకపోవడంతో ఎమ్మెల్సీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ధర్మపూరి అర్వింద్‌పై ఫైర్ అయిన కవిత.. అర్వింద్ రైతులకు పసుపు బోర్డు తేకపోగా.. జిల్లాను అభివృద్ధి కూడా చేయలేకపోయారన్నారు. By Karthik 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn