Big breaking : కాసేపట్లో హరీష్ రావు ఇంటికి కవిత..?
మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఈ రోజు ఉదయం మృతి చెందారు. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరికొద్ది సేపట్లో హరీష్రావు ఇంటికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/10/28/kavitha-arrives-at-harish-rao-house-soon-2025-10-28-08-23-19.jpg)
/rtv/media/media_files/2025/10/28/harish-rao-father-passes-away-2025-10-28-07-34-15.jpg)
/rtv/media/media_files/2025/08/05/kcr-kavitha-2025-08-05-12-55-18.jpg)
/rtv/media/media_files/2025/05/17/qn8KtWdYQt6emmDRYqa2.jpg)
/rtv/media/media_files/2024/12/05/lMy8dQYPYpAxoGy39htU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/mla-harish-rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Harish-Rao-Revanth-Reddy-jpg.webp)