సినిమా Mithun Chakraborty : బాలీవుడ్ నటుడికి గుండెపోటు.. ఐసీయూలో చికిత్స 80, 90ల్లో బాలీవుడ్లో ఓ ఊపు ఊపిన మాస్ హీరో మిథున్ చక్రవర్తి అనారోగ్యం పాలయ్యారు. గుండెనొప్పితో ఆయన ఈరోజు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం మిథున్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Manogna alamuru 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn