Latest News In Telugu Mint Leaves: ప్రతిరోజూ పుదీనాతో చేసిన వంటకాలు తింటున్నారా? ఈ ఆర్టికల్ మీకోసమే! పుదీనా ఆకులను ఉపయోగించినప్పుడు..ఎంత పరిమాణంలో ఉపయోగిస్తున్నారనే దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఏదైనా అతిగా తినడం హానికరమని హెచ్చరిస్తున్నారు. పుదీనా సువాసన బలంగా, మెదడును కూడా ఉత్తేజితం చేస్తుంది. ఇది ఏకాగ్రతతో, సానుకూలంగా ఉంచుతుంది. By Vijaya Nimma 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn