BIG BREAKING : మంత్రి వివేక్‌కు బిగ్ షాక్.. క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం!
చెన్నూర్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి వివేక్ వెంకటస్వామి సొంత గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పలేదు.
/rtv/media/media_files/2026/04/04/cpi-2026-04-04-12-58-26.jpg)
/rtv/media/media_files/2026/02/17/fotojet-13-2026-02-17-11-58-16.jpg)
/rtv/media/media_files/2026/02/13/vivek-2026-02-13-11-01-13.jpg)