Latest News In Telugu Suryapet IT Hub: సూర్యాపేటలో ఐటీ హబ్.. ఐదేళ్లలో 5 వేల జాబ్స్.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ పూర్తైంది. దీనిని త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ హబ్ ఆధ్వర్యంలో పలు ఐటీ సంస్థలు జాబ్ మేళ కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రంలో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమ సమయంలో తమకు ఏమీ కావాలని కొట్లాట చేశారో ఇప్పుడు వారికి అన్ని వచ్చాయన్నారు. By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: భాగ్యనగరం సిగలో మరో 5 ఫ్లైవర్స్.. నేడే శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్.. విశ్వనగరంగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్‌లో అంతేస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజా రవాణాలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మరో 5 వంతెనలు నిర్మాణానికి పునాది రాయి పడనుంది. ఇవాళ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. By Shiva.K 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Minister KTR: అమ్మానాన్న కోరిక అది.. నేను మాత్రం ఇలా అయ్యా.. మంత్రి కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. 'అమ్మ ఏమో నన్ను డాక్టర్‌గా చూడాలనుకుంది. నాన్న ఏమో కలెక్టర్‌గా చూడాలనుకున్నారు.. నేనేమో రాజకీయ నాయకుడిని అయిపోయా.' అంటూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసి సభికుల్లో నవ్వులు పూయించారు మంత్రి కేటీఆర్. By Shiva.K 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Minister KTR: ప్రింట్ మీడియా రిపోర్టర్లతో మంత్రి కేటీఆర్ చిట్‌చాట్ ప్రగతిభవన్‌లో ప్రింట్ మీడియా రిపోర్టర్లతో మంత్రి కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఉన్నదన్నారు. 90 స్థానాలకుపైగా గెలుస్తాం, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ సమాచారం ప్రకారం కేసీఆర్‌రే ఈ రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్ అన్నారు. By Vijaya Nimma 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Etela: రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలు... చూసేది బీఆర్ఎస్ పార్టీ నేతలు: ఈటల బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తనదైన స్ట్లైల్ లో బీఆర్ఎస్ పై సెటైర్లు వేశారు. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలైతే.. చూసేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలన్నారు. అందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలని ఆయన ఎద్దేవా చేశారు. By P. Sonika Chandra 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Minister KTR: నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహా పలువురు అధికారులు పాల్గొంటారు. By Vijaya Nimma 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR on Double Bed Rooms: వచ్చే వారమే డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ..గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్! డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పై మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారంలో మొదటి విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలంటూ ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. By P. Sonika Chandra 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణలో మొదలైన ఎన్నికల వార్.. సై అంటే సై అంటున్న పార్టీలు తెలంగాణలో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైంది. మరో నాలుగు నెలలు ఉన్నా సరే అప్పుడే పార్టీలన్ని ప్రచార యుద్ధంలోకి దిగాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయ చదరంగంలోకి దూకాయి. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ స్టార్ అయింది. By BalaMurali Krishna 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మీరు బీజేపీ ఎమ్మెల్యే కాదంటూ..రాజాసింగ్ కు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్! అసెంబ్లీలో సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. మీరు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు.. మీరు ఈ విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారని కేటీఆర్ సెటైర్. ఏడాది గడిచిపోయినా సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో తీవ్ర నిరాశలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం..ఈ మధ్యే మంత్రి హరీశ్ రావును కలిసిన రాజాసింగ్... By P. Sonika Chandra 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn