Atchannaidu: ఏపీలో వారికి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.20 వేలు, మంత్రి కీలక ప్రకటన!
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం వేట నిషేధంలో ఉన్న మత్స్యకారులకు త్వరలో రూ.20వేలు ఇస్తాం అని తెలిపారు. మత్స్యకారులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. తాము మాత్రం మత్స్యకారుల జీవనోపాధి పెంచేందుకు కృషి చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు.
AP Agriculture Budget 2024: రూ. 43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటిరోజు సమావేశాల్లో పూర్తిస్థాయిలో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.2,94,427 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే మంత్రి అచ్చన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Minister Atchannaidu: వారికి రూ.5 లక్షలు.. మంత్రి కీలక ప్రకటన
AP: మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అలాగే పార్టీ సభ్యత్వం ప్రారంభించనున్నట్లు చెప్పారు. టీడీపీ సభ్యత్వం తీసుకునే వారికి రూ.5లక్షల జీవిత బీమా అందించనున్నట్లు తెలిపారు.
Minister Atchannaidu: ప్రతి కుటుంబానికి రూ.3 వేలు: మంత్రి అచ్చెన్నాయుడు
AP: నిర్వాసితులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రతి కుటుంబానికి రూ.3 వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారని చెప్పారు. గతంలో వరదలు వస్తే వైసీపీ నేతలు పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి జగన్ చేసినంత నష్టం ఎవరూ చేయలేదని అన్నారు.
Minister Atchannaidu: అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
AP: మత్స్య పరిశ్రమ ఉత్పత్తుల ఎగుమతులు వృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. ఎగుమతులకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. మత్స్యకారులందరికీ రాయితీ పథకాలు అమలు చేయాలని చెప్పారు.
/rtv/media/media_files/2025/01/03/mZ8vQTE0oGcB9kiU0U4z.jpg)
/rtv/media/media_files/2024/11/11/JPKACqKGgNsbyikpUW5E.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Minister-Atchannaidu.jpg)