BIG BREAKING: ఆర్మీ విమానం క్రాష్.. 10 మంది మృతి
సుడాన్ రాజధాని ఖార్టూమ్ సమీపంలో వాది సీద్నా ఎయిర్ బేస్ నుంచి విమానం బయలుదేరుతుండగా కుప్పకూలిపోయింది. టెక్నికల్ ప్రాబ్లమ్‌తో టేకాఫ్ అవుతుండగా ఫ్లైట్ క్రాష్ అయ్యింది. విమానంలో ఉన్న 10 మంది ఆర్మీ అధికారులు, పౌరులు మరణించారు.
/rtv/media/media_files/2026/03/24/military-plane-crashes-2026-03-24-06-25-03.jpg)
/rtv/media/media_files/2025/02/26/59hfsywlI1uArOKJlfbW.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/russia-jpg.webp)