Latest News In Telugu Michaung Cyclone: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో 12 మంది మృతి తమిళనాడులోని చెన్నై, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో 12 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. వరదల్లో చిక్కుకొని, భవనాలు కూలిపోయి, చెట్లు విరిగిపడి, వీళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడ పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Michaung Cyclone: కాస్త తేరుకున్న చెన్నై.. విమాన రాకపోకల పునరుద్ధరణ మిచౌంగ్ తుపాన్ ప్రభావానికి అతలాకుతలమైన చెన్నై నగరం కాస్త తెరుకున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి అక్కడ వర్షం పడటం లేదు. దీంతో అధికారులు భారీ వర్షాల కారణంగా నిలిచినపోయిన విమాన రాకపోకల సేవలను పునరుద్ధరించారు. By B Aravind 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Michaung Cyclone: ముంచుకొస్తున్న మిచౌంగ్.. అప్రమత్తమైన అధికారులు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఆదివారం ఉదయానికి తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుండగా, సోమవారం నాలుగో తేదీ సాయంత్రానికి మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొన్నది. By Naren Kumar 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn