Menaka Guruswamy: భారత పార్లమెంట్‌కు తొలిసారి LGBTQ మహిళ.. ఎవరీ మేనకా గురుస్వామి ?
త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి కూడా ఉన్నారు. ఎన్నికైతే తొలి LGBTQ ఎంపీగా చరిత్ర సృష్టించనున్నారు.
/rtv/media/media_files/2026/04/07/dr-menaka-guruswamy-2026-04-07-14-52-48.jpg)
/rtv/media/media_files/2026/02/28/menaka-guruswamy-2026-02-28-09-59-38.jpg)