Society డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్!| Nara Lokesh Speech About Mega DSC Notification | Chandrababu | RTV By RTV 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS : టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్ ఇలా అప్లై చేసుకోండి! టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఫ్రీ కోచింగ్ ఇవ్వనుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు శిక్షణ ఇవ్వనుండగా మార్చి 12 నుంచి 26 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. By srinivas 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Mega Dsc: మెగా డీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేవెళ్లలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలని కేటీఆర్కు సవాల్ విసిరారు. తాను నాన్న పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని ఎద్దేవా చేశారు. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Mega Dsc: వారం రోజుల్లో తెలంగాణలో మెగా డీఎస్సీ? కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. భారీ ఎత్తున ఖాళీలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వారం రోజుల్లో 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. By V.J Reddy 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn