మా వాడు.. మంచోడు | Masthan Sai Mother About Lavanya Issue | Raj Tarun | RTV
మస్తాన్‌సాయి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మస్తాన్‌సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. డ్రగ్స్ మత్తులో మస్తాన్‌సాయి .. లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.