Latest News In Telugu Hockey: భారత జాతీయ క్రీడకు పూర్వ వైభవం..52 ఏళ్ళ తర్వాత రెండుసార్లు కంచు భారత జాతీయ క్రీడ హాకీ.మొదట్లో అంటే ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం..తిరుగులేని విజయాలతో ఇండియా టీమ్ చరిత్ర సృష్టించింది.కానీ దీనికి మధ్యలో 52 ఏళ్ళు గ్యాప్ వచ్చింది.ఇప్పుడు మళ్ళీ ఆ వైభవం తిరిగి వచ్చినట్టు కనబడుతోంది.భారత హాకీ జట్టు వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్లో కాంస్యం గెలుచుకుంది. By Manogna alamuru 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asian Games 2023: వంద పతకాలతో చరిత్ర సృష్టించిన భారత్- అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. వంద పతకాలను సాధించి కొత్త రికార్డును రాశారు. తాజాగా మహిళల కబడ్డీ జట్టు చైనాను ఓడించి స్వర్ణాన్ని దక్కించుకుంది. దీంతో భారత చిరకాల స్వప్నం నెరవేరింది. By Manogna alamuru 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ asian games:కాంపౌండ్ ఆర్చరీలో భారత మహిళలకు గోల్డ్ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. తమ మీద పెట్టుకున్న అంచనాలకు మించి రాణిస్తున్నారు అథ్లెట్లు. కొత్తగా ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నమ్, ఓ జూస్ డియోటాలే బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే నిన్న పదోరోజు మొత్తంలో భారత్ కు తొమ్మిది పతకాలు వచ్చాయి. అందులో రెండు స్వర్ణాలు కూడా ఉన్నాయి. By Manogna alamuru 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asian Games 2023: పతకాలు కొల్లగొడుతున్న షూటర్లు, తెలుగు వాళ్ళకు రెండు పతకాలు ఆసియా క్రీడల ఆరోరోజు భారత్కు పతకాలు వెల్లువెత్తాయి. మొత్తం ఎనిమిది పతకాలు మనకు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, రెండు కాంస్య పతకాలున్నాయి. ఆరు పతకాల్లో రెండు మన తెలుగు వాళ్ళకు రావడం విశేషం. By Manogna alamuru 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asian Games 2023 Updates: ఆసియా గేమ్స్ లో భారత్ పతకాల వేట.. మొత్తం ఎన్ని పతకాలంటే? ఆసియా గేమ్స్ లో మన వాళ్ళ పతకాల వేట మొదలైంది. మొదటిరోజే నాలుగు పతకాలు గెలుచుకున్నా స్వర్ణాన్ని మాత్రం సాధించలేకపోయారు. రెండో రోజు కొచ్చేసరికి ఆ కొరత కూడా తీర్చేశారు. రెండు విభాగాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు పసిడి పతకాలను గెలుచుకుని జెండా ఊంఛే హమారా అంటున్నారు. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn