సినిమా Mechanic Rocky: 'గుల్లెడు గుల్లెడు గులాబీలు'... మంగ్లీ వాయిస్ అదిరింది..! విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెకానిక్ రాకీ. తాజాగా మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'గుల్లెడు గుల్లెడు' సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఉత్సాహభరితమైన ఈ ఫోక్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాటలో మంగ్లీ వాయిస్ మ్యాజిక్ చేస్తోంది. By Archana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mechanic Rocky: విశ్వక్ సరసన కోలీవుడ్ బ్యూటీ.. 'మెకానిక్ రాకీ' అప్డేట్ ..! టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో కోలీవుడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ మరో ఫిమేల్ లీడ్ గా నటించనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn