CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాల్సిందే..ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనలు..!!
ఎంసీహెచ్ఆర్డీలో 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ 12స్థానాలకు తగ్గకుండా గెలుచుకునే కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
/rtv/media/media_files/2025/12/02/fotojet-2025-12-02t081159731-2025-12-02-08-12-44.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/2-4-jpg.webp)