ఆంధ్రప్రదేశ్ Adireddy Vasu: కల్చరల్ హబ్ గా ఉండాల్సిన రాజమండ్రి ఇలా మారింది: ఆదిరెడ్డి వాసు కూటమి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో విజయవంతంగా ముందుకు వెళ్తుందన్నారు రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. వైసీపీ పాలనలో కల్చరల్ హబ్ గా ఉండాల్సిన రాజమండ్రి క్రైమ్ హబ్ గా మారిందని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn