Maoist Devji: మావోయిస్టులకు బిగ్ షాక్...పోలీసుల అదుపులో దేవ్‌జీ.. ?
మావోయిస్టు పార్టీకి మరో మరో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్జీతో పాటు మరో 50 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్జడ్సీ) ఒక సంచలన ప్రకటన చేసింది.
/rtv/media/media_files/2025/12/01/fotojet-2025-12-01t111205234-2025-12-01-11-14-29.jpg)
/rtv/media/media_files/2025/11/28/fotojet-2025-11-28t070904713-2025-11-28-07-09-40.jpg)