Manchu Manoj: "నీ హృదయంలో నాకు, ధైరవ్ కు చోటిచ్చినందుకు థ్యాంక్స్".. భూమా మౌనిక ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్, భూమా మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నేడు వారి పెళ్లిరోజు సందర్భంగా..తాము కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ భర్తకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపింది మౌనిక. "నీ హృదయంలో నాకు, ధైరవ్ కు చోటిచ్చినందుకు థ్యాంక్స్" అంటూ పోస్ట్ పెట్టింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-54-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-11-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/usatd-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-17T002816.172-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/nani-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/manoj-jpg.webp)