Couple Friendly: 'కపుల్ ఫ్రెండ్లీ' గట్టెక్కేనా..? టాక్ బాగున్నా కలెక్షన్స్ నిల్..!
“కపుల్ ఫ్రెండ్లీ” సినిమాకు మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. రెండు రోజుల్లో సుమారు ₹3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సరైన ప్రమోషన్స్ లేకపోవడం, A సర్టిఫికేట్ రావడం కలెక్షన్స్ పై ప్రభావం చూపాయి.
/rtv/media/media_files/2026/04/09/ram-charan-2026-04-09-07-37-48.jpg)
/rtv/media/media_files/2026/02/16/couple-friendly-2026-02-16-11-59-03.jpg)
/rtv/media/media_files/2026/02/14/couple-friendly-2026-02-14-16-07-11.jpg)