Latest News In Telugu Malla Reddy: మల్కాజ్‌గిరిలో మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఢీ అంటే ఢీ అనేలా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఓవైపు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుండగా.. మరోవైపు టికెట్ రాని అసంతృప్తులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. By BalaMurali Krishna 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn