సినిమా Actress Bhavana : గోపీచంద్ హీరోయిన్ 4 సార్లు అబార్షన్ చేయించుకుందా? సంచలన విషయాలు బయటపెట్టిన భావన! మహాత్మ హీరోయిన్ భావన తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. " తాను చచ్చిపోయానని, అబార్షన్ చేయించుకున్నానని, కొచ్చిలో అబార్షన్ చేయించుకున్నట్టు ఇలా చాలానే రూమర్స్ తన గురించి విన్నానని చెప్పింది. అవన్నీ విని విసిగిపోయానని తెలిపింది. By Anil Kumar 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn