Latest News In Telugu Makeup Tips: వేసవిలో మచ్చలేని మేకప్ కోసం ఈ చిట్కాలను పాటించండి! వేసవిలో అమ్మాయిల మేకప్ చెమట వల్ల పాడైపోతుంది. దీని కారణంగా వారు సమస్యాత్మకంగా ఉంటుంది. ఆ సమయంలో కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా మీ అలంకరణను ఎక్కువసేపు ఉంచుకోవచ్చని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. వేసవిలో మేకప్ ఎలా వెసుకోవాలంటే తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Makeup Tips : సమ్మర్లో పెళ్లి కూతురికి మేకప్ విషయంలో ఈ పొరపాట్లు చేయొద్దు ప్రతి అమ్మాయికి పెళ్లి రోజు ప్రత్యేకమైనది. వివాహం చేసుకోబోతున్నట్లయితే మేకప్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్‌ని ఎంచుకున్నప్పటికీ మేకప్‌కి సంబంధించి ఈ విషయాలపై శ్రద్ధ పెట్టడం వల్ల మేకప్ తాజాగా ఉంటుంది. By Vijaya Nimma 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Makeup Essentials: అమ్మాయిలు బయటకు వెళ్ళేటప్పుడు.. క్యారీ చేయాల్సిన ఐదు మేకప్ ఎసెన్షియల్స్ అమ్మాయిలు బయటకు వెళ్ళినప్పుడు ఈ ఐదు ట్రావెల్ మేకప్ ఎసెన్షియల్స్ తప్పకుండా క్యారీ చేయాలి. ఇవి మిమల్ని తాజాగా ఉంచడంతో పాటు.. మీలో ఆత్మ విశ్వసాన్ని కూడా పెంచుతాయి. వెట్ వైప్స్ , లిప్ స్టిక్, ఫౌండేషన్ విత్ బ్లెండర్, లిప్ బామ్, బ్లష్ లేదా చీక్ టింట్. By Archana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn