తెలంగాణ మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ కు షాక్.. రంగంలోకి ఈసీ ! ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధికారి దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారంటూ అడ్వకేట్ రామారావు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కూడబెట్టారని, భార్య వాణి, కుమారుడు రోహిత్ పై ఫిర్యాదు చేశారు. న్యాయవాది ఫిర్యాదుతో తెలంగాణ ఈసీ అధికారి రంగంలోకి దిగింది. By Bhoomi 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn